సీఎం విజయ్ కార్యాలయంలో కీలక అధికారుల బృందం ఏర్పాటు..
సీఎం విజయ్ కార్యాలయంలో కీలక అధికారుల బృందం ఏర్పాటు.. పరిపాలనా అనుభవం, పారదర్శకత, ప్రజా పాలనకు ప్రాధాన్యం ఇస్తూ అధికారులను ఎంపిక చేసిన సీఎం విజయ్.సీఎం కార్యదర్శులుగా డా. పి.సెంథిల్ కుమార్, జి.లక్ష్మీ ప్రియా, డా.అన్నాదురై, వి.విష్ణు నియామకం.అనుభవం, సంక్షేమ పథకాల అమలు, గ్రామీణాభివృద్ధిలో గుర్తింపు పొందిన అధికారులకు అవకాశం.