గంజాయి బారి నుండి తిరుపతిని రక్షించుకుందాం! -భూమన కుటుంబం నుండి యువతనుకాపాడుకుందాం! గంజాయికి వ్యతిరేకంగా ఉద్యమించిన మహిళలు! గరుడధాత్రి న్యూస్ : ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో యువత జీవితాన్ని నాశనం చేస్తున్న గంజాయి కి వ్యతిరేకంగా తిరుపతి కూటమి పార్టీల మహిళా విభాగాల ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో మహిళలు ఉద్యమించారు. శనివారం స్థానిక అంబేద్కర్ విగ్రహం ఎదుట శాంతియుత నిరసన ధర్నా కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్బంగా తెలుగుదేశం, జనసేన కు చెందిన పలువురు మహిళా నాయకురాళ్లు మాట్లాడుతూ భూమన కరుణాకర్ రెడ్డి, అయన కుమారుడు...