పిచ్చాటూరు మండలం సెన్సస్ హెచ్‌ఎల్‌బి ప్రోగ్రెస్‌లో మూడో స్థానం

పిచ్చాటూరు మండలం సెన్సస్ హెచ్‌ఎల్‌బి ప్రోగ్రెస్‌లో మూడో స్థానం పిచ్చాటూరు గరుఢధాత్రి మే 17 : తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండలం సెన్సస్ హెచ్‌ఎల్‌బి ప్రోగ్రెస్ రిపోర్ట్ పనితీరులో జిల్లాలో మూడవ స్థానం సాధించడం పట్ల తహసీల్దార్ వై. చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కష్టపడి పనిచేసిన మండల అధికారులకు, సచివాలయ సిబ్బందికి మరియు సహకరించిన ప్రజలకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మండల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేయడం వల్లే ఈ గుర్తింపు లభించిందని పేర్కొన్నారు....