89 లక్షల మంది ఓటర్లకు నోటీసులు..?
తెలంగాణలో ఎస్‌ఐఆర్–2026 ప్రక్రియలో భాగంగా ఇచ్చే అవకాశం. 12న రాష్ట్ర ఓటర్ల జాబితాను స్తంభింపజేసిన ఈసీ. ఆ సమయానికి రాష్ట్రంలో 3,38,26,448 మంది ఓటర్లు. ఇప్పటివరకు 70.02% ఓటర్ల మ్యాపింగ్ పూర్తి.. 89.55 లక్షల మంది అనుమానాస్పద ఓటర్లు ఉన్నట్లు గుర్తింపు. వారందరికీ నోటీసులు జారీ చేసి ఆధారాలు చూపాలని కోరే అవకాశం. జూలై 31న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటన