ప్రతిపక్షానివి పసలేని ఆరోపణలు-మంత్రి నారాయణ
ప్రతిపక్షానివి పసలేని ఆరోపణలు-మంత్రి నారాయణ -నెల్లూరులో విద్యపై మంత్రి నారాయణ ప్రత్యేక దృష్టి -20 కోట్లతో అంతర్జాతీయ స్థాయి పాఠశాల నిర్మాణం -15 వేల మంది పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యే లక్ష్యంగా అడుగులు -టీచర్ పోస్టుల భర్తీలో ప్రతిపక్షాల ఆరోపణలపై మండిపడ్డ మంత్రి గరుడధాత్రి న్యూస్ : విద్యావ్యవస్థలో రాష్ట్రాన్ని అగ్రభాగాన నిలవాలన్నది యువనేత నారా లోకేశ్ సంకల్పమని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖా మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పేర్కొన్నారు.ఆయన ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం...