9న కుప్పంకు మిల్లెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా పద్మశ్రీ డాక్టర్ ఖాదర్ వలి రాక
* ఆరోగ్యవంతమైన కుప్పం – స్వర్ణ కుప్పం” లక్ష్యంగా ప్రజా ఆరోగ్య అవగాహన కార్యక్రమం. కుప్పం, ఆగస్టు 07 (గరుడ ధాత్రి న్యూస్): మిల్లెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా డాక్టర్ ఖాదర్ వలీ ఈనెల కుప్పం నియోజకవర్గంకు రానున్నారని కుప్పంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం శుక్రవారం తెలిపింది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు “స్వర్ణ కుప్పం” దార్శనికతకు అనుగుణంగా, కుప్పాన్ని ఆరోగ్యవంతమైన, పోషకాహార సమృద్ధి కలిగిన, చిరుధాన్యాల ఆధారిత ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దే లక్ష్యంతో “కుప్పం మిల్లెట్ రివైవల్ ప్రాజెక్ట్”...