9వ రోజుకు చేరిన ‘ఇంటింటికీ తెలుగుదేశం’

* 23.63 లక్షల ఇళ్ల సందర్శన. * ఇన్చార్జీలు, నేతలు ఇళ్లకెళ్లాలని లోకేష్ ఆదేశం. కుప్పం,ఆగస్టు 04 (గరుడ ధాత్రి న్యూస్): కూటమి ప్రభుత్వం సాధించిన అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నిర్వహిస్తున్న "ఇంటింటికీ తెలుగుదేశం – 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి-సంక్షేమం" కార్యక్రమం విజయవంతంగా 9వ రోజుకు చేరింది. 9వ రోజు ఒక్కరోజే 3 లక్షలకు పైగా గృహాలను సందర్శించగా, తొమ్మిది రోజుల్లో మొత్తంగా 23.63 లక్షల ఇళ్లకు వెళ్లి రెండేళ్ల పాలనా విజయాలను కూటమి శ్రేణులు వివరించాయి. ఇన్ఛార్జి మంత్రులు...