90 ఏళ్ల అవ్వ ఆకాంక్ష తీర్చిన సీఎం చంద్రబాబు
* సీఎంతో పాటు ఫోటో తీసుకోవడంతో ఆనందం వ్యక్తం చేసిన అవ్వ. * చేనేత మగ్గం తో వస్త్రంపై తన చిత్రాన్ని వేసిన దంపతులను అభినందించిన చంద్రబాబు. కుప్పం,ఆగస్టు 07 (గరుడ ధాత్రి న్యూస్):అభిమానానికి వయసుతో సంబంధం లేదని నిరూపిస్తూ చీరాలలో శుక్రవారం అరుదైన సంఘటన చోటుచేసుకుంది. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లకు చెందిన 90 ఏళ్ల పుష్పావతి సీఎం చంద్రబాబును కలిసి ఫోటో దిగాలన్న ఆకాంక్షను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇది దృష్టికి రావడంతో చీరాల పర్యటనలో ఆమెను ప్రత్యేకంగా పిలిపించుకున్న సీఎం, ఆప్యాయంగా...