రేపు పలమనేరు నియోజకవర్గ విజయోత్సవ సభ
రెండేళ్ల పాలన.. సంక్షేమం – అభివృద్ధి పేరిట ఘనంగా నిర్వహణ పలమనేరు, జూన్ 15 ( గరుడ ధాత్రి ) : కూటమి ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పలమనేరు నియోజకవర్గంలో విజయోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. పలమనేరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద “రెండేళ్ల పాలన.. సంక్షేమం – అభివృద్ధి” పేరిట నిర్వహించనున్న విజయోత్సవ సభకు పలమనేరు శాసనసభ్యులు అమరనాథ రెడ్డి నాయకత్వం వహించనున్నారు. ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లు సోమవారం నుంచే ప్రారంభమయ్యాయి. కార్యక్రమాన్ని...