జూనియర్ కళాశాల విద్యార్థులకు ప్రేరాత్మక అవగాహన సదస్సు
కార్వేటినగరం జూలై 22 గరుడదాద్రి న్యూస్ కార్వేటి నగరంలో ఉన్న లక్ష్మీ నరసింహ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం ప్రేరణాత్మక కౌన్సెలింగ్ కార్యక్రమాన్ని కార్వేటినగరం సబ్ ఇన్‌స్పెక్టర్ శ్రీ D తేజస్విని గారు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, విద్యార్థి దశ జీవితాన్ని మలిచే అత్యంత కీలకమైన దశ అని పేర్కొన్నారు. లక్ష్యాన్ని నిర్దేశించుకుని క్రమశిక్షణతో చదువుకుంటే తప్పకుండా ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని సూచించారు. సోషల్ మీడియా, మొబైల్ ఫోన్ల వినియోగాన్ని పరిమితం చేసి, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని, మత్తు...