బైరెడ్డిపల్లి లో కోలాహలంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
బైరెడ్డిపల్లి గరుడదాత్రి జులై19 : బైరెడ్డిపల్లెె జడ్.పి. ఉన్నత పాఠశాల లో 2006-07 నుండి 2010-11 విద్యా సంవత్సరం వరకు ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు విద్యను అభ్యసించిన పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం (గెట్ టు గెదర్) కార్యక్రమం స్థానిక బాలుర ఉన్నత పాఠశాలలో కోలాహలంగా నిర్వహించారు. 2007-08 విద్యా సంవత్సరంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలురు మరియు బాలికల పాఠశాలలుగా బైఫర్కేషన్ అయినప్పటికీ 2006-07 విద్యా సంవత్సరంలో ఒకే పాఠశాలలో బాల బాలికలు అందరూ కలసి...