రథంపై ఊరేగిన ద్రౌపతి సమేత ధర్మరాజుల స్వామి

కార్వేటి నగరం జూలై 23 గరుడ దాత్రి న్యూస్ కార్వేటినగరం లో వెలసిన ద్రౌపతి సమేత ధర్మరాజు ల స్వామి ఆలయంలో మహాభారత ఉత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం ఆలయంలో అభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లు రథంపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. వైకుంఠ నాదిని అవతారంలో రథంపై ఆశీనుడై సిరి వీధుల్లో ఊరేగుతూ భక్తులకు ఆశీర్వదించారు. వాహనం ముందు భాజా భజంత్రీలు కోలాటాలు చెక్కభజనలు గోవిందనామ స్మరణలతో రథోత్సవం పై శోభయానమానంగా సాగింది. భక్తులు దీర్ఘకాలంగా వ్యాధులు న్యాయం కావడానికి...