మాతృ పాఠశాల రుణం తీర్చుకున్న పూర్వ విద్యార్థి- ₹1,00,000 ఆర్థిక వితరణ
పాఠశాలల అభివృద్ధికి రూ.1 లక్ష విరాళమందించిన మామిళ్ళపల్లి శశికుమార్ దాత శశికుమార్ సేవలు అభినందనీయంమాజీ డీవైఈఓ నాగమునిరెడ్డి, హెచ్‌ఎం రామమోహన్ గరుడ ధాత్రి న్యూస్ మైదుకూరుజులై 21 "తాము చదువుకుని ఉన్నత స్థాయికి ఎదిగిన మాతృ పాఠశాలకు సేవ చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, పూర్వ విద్యార్థులు సమాజానికి, పాఠశాలలకు ఆదర్శంగా నిలవాలని" మాజీ డీవైఈఓ నాగమునిరెడ్డి, హెచ్‌ఎం గోశెట్టి రామమోహన్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (S. మైదుకూరు)లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల...