ఆర్యవైశ్య వివిధ విభాగాల మండల కార్యవర్గాల నియామకం
గరుడ దాత్రి న్యూస్ న్యూస్ మైదుకూరు జులై 25* వైఎస్ఆర్ కడప జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం, సేవాదళ్ మరియు మహిళా మండలి మైదుకూరు మండల నూతన కార్యవర్గాలను శుక్రవారం రాత్రి స్థానిక అమ్మవారి శాలలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కడప జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు వల్లంకొండు వెంకటరమణ సలహాలు, సూచనల మేరకు ఈ కమిటీలను పూర్తి చేసినట్లు నాయకులు తెలిపారు. నూతన కమిటీల వివరాలు: యువజన సంఘం మండల కమిటీ: అధ్యక్షులు: తులసి సత్యసాయి కార్యదర్శి: భూపాల ఉపేంద్ర కోశాధికారి: జొన్నలగడ్డ మనోజ్...