ప్రజల సంతృప్తే లక్ష్యంగా ఏపీఎస్ఆర్టీసీ సేవలు

* ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వైస్ చైర్మన్ పి.ఎస్. మునిరత్నం. * కుప్పం ఆర్టీసీ బస్టాండ్లో తనిఖీలు నిర్వహణ. కుప్పం,జులై 25 (గరుడ ధాత్రి న్యూస్): ప్రజల సంతృప్తి లక్ష్యంగా ఆర్టీసీ సేవలు అందించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వైస్ చైర్మన్, కుప్పం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ పి. ఎస్. మునిరత్నం ఆదేశించారు. శనివారం కుప్పం ఆర్టీసీ డిపో ప్రాంగణాన్ని, బస్టాండ్ ను ఆయన ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రభుత్వం...