నూతన డీఈఓ మర్యాదపూర్వకంగా కలిసి సన్మానిస్తున్న ఏపీటీఎఫ్ -1938 జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చలపతిరావు, డాక్టర్ యం .గిరిబాబు యాదవ్

కార్వేటినగరం జూలై21 గరుడదాద్రి న్యూస్ చిత్తూరు జిల్లా నూతన డిఈఓ జిల్లా అధ్యక్షులు చలపతిరావు మరియు ప్రధాన కార్యదర్శి గిరిబాబు యాదవ్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు డిఇఓ గారికి జిల్లాలో విద్యార్థుల నిష్పత్తికి అనుగుణంగా కోడిగుడ్లు సరఫరా జరగడంలేదని, బియ్యం సరఫరాను కూడా పాఠశాల వద్దకే చేర్చాలని త్వరలో జరగబోవు బదిలీలలో నిష్పక్షపాతంగా బదిలీలు జరపాలని వినతి పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో, చంగల్ రాయ మందడి ,దేవానంద్ ,మోహన్, ధనంజయుడు, లత,రెడ్డి వాణి,సురేంద్ర బాబు,శివరంజని, భారతి, త్యాగరాజులు నాయుడు,సీనియర్...