మైదుకూరు సమీపంలో దారుణం: మిస్సింగ్ అని వెతికేలోపే శవమై తేలిన యువకుడు
*పాడైన జగనన్న కాలనీలో బండరాళ్లతో మోది దారుణ హత్య.. ఆ ప్రేమ వ్యవహారమే ప్రాణం తీసిందా? గరుడ దాత్రి న్యూస్ జులై 23:-మైదుకూరు: రాత్రి వేళ ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన ఓ యువకుడు తెల్లారేసరికి దారుణంగా హత్యకు గురైన సంఘటన మైదుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం రేపింది. గుర్తుతెలియని దుండగులు అతడి తలపై బండరాళ్లతో మోది అత్యంత కిరాతకంగా హత్య చేశారు. ఘటన వివరాల్లోకి వెళితే.. మైదుకూరు నుంచి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న బోన్ చాన్ పల్లె...