పదవ తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన వారిని సన్మానం

కార్వేటినగరం జూలై 25 గరుడాదాద్రి న్యూస్ కార్వేటినగరం మేజర్ పంచాయతీ లో ఉన్న రాజా కుమారస్వామి రాజా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి లో ఉత్తమ మార్కులు సాధించిన వారిని ప్రధానోపాధ్యాయులు కోటేశ్వరరావు ఘనంగా సన్మానించారు. మెగా పేరెంట్స్ మీటింగ్ 4.0 ఘనంగా నిర్వహించారు పిల్లల తల్లి తండ్రుల తో టగ్ ఆఫ్ వార్ మరియు ముగ్గుల పోటీలు నిర్వహించారు అనంతరం స్కూల్ హెడ్ మాస్టర్ కోటేశ్వర రావు గారు,ఉపాధ్యాయులు ఉమా శంకర్ ,స్కూల్ కమిటీ చైర్మెన్ షేక్ సందాని మాట్లాడుతూ ఈ...