​బంధువే దొంగలా మారాడు: ప్రొద్దుటూరులో రూ.2 లక్షల విలువైన బంగారు గొలుసు చోరీ సక్సెస్ కేసు చేధించిన వన్ టౌన్ పోలీసులు

​ముద్దాయి దస్తగిరి రెడ్డి అరెస్ట్.. 20 గ్రాముల బంగారు సరుడు స్వాధీనం ​వివరాలు వెల్లడించిన వన్ టౌన్ సీఐ కొండారెడ్డి ​ప్రొద్దుటూరు (గరుడ ధాత్రి న్యూస్ - జులై 23): సామాన్లు సర్దడానికి వచ్చి, ఇంట్లోనే దొంగతనానికి పాల్పడిన ఓ వ్యక్తిని ప్రొద్దుటూరు వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి సుమారు రూ. 2 లక్షల విలువైన 20.03 గ్రాముల (రెండు తులాల) బంగారు తాళిబొట్టు సరుడును స్వాధీనం చేసుకున్నట్లు వన్ టౌన్ సీఐ కొండారెడ్డి తెలిపారు. ​ఘటన వివరాలు:...