పామాయిల్ సాగు లాభాలు సాగు: జయ భరత్ రెడ్డి

రామచంద్రాపురం మండలం నెన్నూరు మధుసూదన్ రెడ్డి పొలంలో త్రీ ఎఫ్ ఆయిల్ ఫామ్ ప్రైవేట్ లిమిటెడ్ వారు మెగా ఆయిల్ ఫామ్ మోటివేషన్ నిర్వహించారు. ఈ మూటివేషన్ కార్యక్రమంలో తిరుపతి జిల్లా హార్టికల్చర్ అధికారి జయ భరత్ రెడ్డి పాల్గొని ఫామ్ ఆయిల్ ఫామ్ మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొంతకాలంగా మామిడి పంటకు గిట్టుబాటు ధరలు లేక అప్పుల పాలు అవుతున్నారన్నారు. అలాగే వరి సాగులో కూడా పెట్టుబడులు అధికమవడంతో సక్రమంగా లాభాలు లేవని రైతులు ఆందోళన చెందుతున్నారు....