శ్రీమతి పుట్టా పోలమ్మ గారి చిత్రపటానికి APCOB, DCCB చైర్మన్ల ఘన నివాళి
గరుడ ధాత్రి న్యూస్ మైదుకూరు జులై 20 ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్, ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి మైదుకూరు: మైదుకూరు శాసనసభ్యులు శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్ గారి మాతృమూర్తి, ఏలూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ పుట్టా మహేష్ కుమార్ గారి నానమ్మ స్వర్గీయ శ్రీమతి పుట్టా పోలమ్మ గారి చిత్రపటానికి పలువురు రాష్ట్ర స్థాయి నాయకులు, ప్రజాప్రతినిధులు పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు. ఈ రోజు మైదుకూరులోని ఎమ్మెల్యే నివాస ప్రాంగణంలో APCOB (ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార...