బాల్య వివాహాలు చేయడం చట్ట విరుద్ధం
పలమనేరు జూలై 20 (గరుడ ధాత్రి ) : బాల్య వివాహాలు చేయడం చట్ట విరుద్ధమని పలమనేర్ ఐ సి డి ఎస్ ప్రాజెక్ట్,సిడిపిఓ ఉమారాణి పేర్కొన్నారు. అందులో భాగంగా గంగవరం మండలం దండపల్లి హై స్కూల్ ఆవరణలో హై స్కూల్ హెచ్ఎం జ్యోతి ప్రసాద్ సహకారంతో సోమవారం అంగన్వాడి వర్కర్ లక్ష్మి అధ్యక్షతన బాల్య వివాహాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ఐసిడిఎస్ సూపర్వైజర్ పుష్ప, సునీత, డాక్టర్ మల్లికార్జున రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారని తెలిపారు. ఈ సందర్భంగా సిడిపిఓ...