పిల్లల చదువు తల్లిదండ్రుల బాధ్యత
- విద్యారంగంలో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ - సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదమూలం నారాయణవనం జూలై 24 (గరుడదాత్రి న్యూస్) పిల్లలను బాగా చదివించి వారికి బంగారు భవిష్యత్తు అందించడం తల్లిదండ్రుల బాధ్యతని సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అన్నారు. మండల కేంద్రమైన నారాయణవనంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో శుక్రవారం 4 0 మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ సమావేశంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిమూలం మాట్లాడుతూ విద్యాశాఖ...