పి-4లో భాగంగా హస్తకళాకారుల సాధికారతకు చౌపాల్ కార్యక్రమం

120 మంది గ్రామీణ హస్తకళాకారుల నమోదు – ప్రభుత్వ పథకాలు, మార్కెట్ అవకాశాలపై అవగాహన గరుడదాత్రి న్యూస్ మైదుకూరుజులై 20: స్వర్ణాంధ్ర–2047 లక్ష్యాల సాధనలో భాగంగా, పి-4 (Public-Private-People Partnership) కార్యక్రమం ద్వారా గ్రామీణ హస్తకళాకారులను ప్రోత్సహించి వారి జీవనోపాధిని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో, భారత ప్రభుత్వ అభివృద్ధి కమిషనర్ (హస్తకళలు) కార్యాలయం, హస్తకళల సేవా కేంద్రం, తిరుపతి సహకారంతో సోమవారం మైదుకూరు మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ) కార్యాలయంలో చౌపాల్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండలంలోని వోనిపెంట, పెద్దసెట్టిపల్లి, అక్కులాయపల్లి...