మైదుకూరు పట్టణం లోని లాడ్జీలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన సి.ఐ రమణా రెడ్డి, సిబ్బంది
గరుడాద్రి న్యూస్ మైదుకూరు జులై 19 : ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు మైదుకూరు డి.ఎస్.పీ శ్రీ జి.రాజేంద్ర ప్రసాద్ పర్యవేక్షణ లో మైదుకూరు అర్బన్ పరిధిలోని లాడ్జీలు మరియు డార్మిటరీలను ఆకస్మికంగా తనిఖీ నిర్వహించి, అక్కడ పరిస్థితులను పరిశీలించిన మైదుకూరు అర్బన్ సి.ఐ రమణారెడ్డి లాడ్జీల్లోని కార్యకలాపాలపై నిఘా._ అసాంఘిక, చట్ట వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణ._ గంజాయి, ఇతర మత్తు పదార్థాల సరఫరా/ వినియోగం అరికట్టుట._ రికార్డులు నిర్వహణ మరియు సీసీటీవీ కెమెరాలు పనితీరు పరిశీలన._ గెస్టుల...