మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు సంఘమిత్ర సభ్యులు కీలకం

రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ డైరెక్టర్ మన స్వామి రామకుప్పం జులై 25 గరుడదాత్రి న్యూస్ గ్రామీణ మహిళలు ఆర్థికంగా ఎదిగి స్వయం శక్తితో రాణించాలని సీఎం చంద్రబాబు ఆకాంక్ష అని నేతలు పేర్కొన్నారు. డ్వాక్రా సంఘాలను బలోపేతం చేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి మహిళకు చేరేలా సంఘమిత్రులు కృషి చేయాలని సూచించారు. శనివారం మండల వెలుగు కార్యాలయంలో గ్రామ సంఘ ప్రతినిధులు, సంఘమిత్రుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ మునస్వామి మాట్లాడుతూ సంఘమిత్రుల పనితీరును మండల అధికారులు...