సీనియర్ పెన్షనర్ దామోదర్ మృతి పట్ల సంతాపం

పలమనేరు, జూలై 21 ( గరుడ ధాత్రి ) : పలమనేరు సీనియర్ పెన్షనర్, రిటైర్డ్ సీఈవో దామోదరం శెట్టి మృతి పట్ల పెన్షనర్స్ విభాగం జిల్లా అధ్యక్షులు ఎన్. సోమచంద్రారెడ్డి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. దామోదరం పనిచేసిన కాలంలోను మరియు పదవీ విరమణ అనంతరం పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి ఎనలేని సేవలందించారని తెలిపారు. జిల్లావ్యాప్తంగా కూడా పెన్షనర్ల మెడికల్ రీయంబర్స్మెంట్ చెల్లింపులకు నిరంతరం సేవలందించారన్నారు. ఆయన మృతి పెన్షనర్ల సంఘానికి తీరని లోటన్నారు. ఆయనకు ఘన నివాళులర్పిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి...