విద్యార్థుల భవిష్యత్తుకు తల్లిదండ్రులు,ఉపాధ్యాయుల సమన్వయం ఎంతో కీలకం -మాజీ ఏఎంసీ చైర్మన్ ఇలంగోవన్ రెడ్డి

పిచ్చాటూరు జూలై 24 గరుడధాత్రి : పిచ్చాటూరు మండలం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం ఉత్సాహభరితంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్, టీడీపీ సీనియర్ నాయకులు ఇలంగోవన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దడంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని అన్నారు. పిల్లల విద్యాభివృద్ధిపై తల్లిదండ్రులు నిరంతరం శ్రద్ధ చూపడంతో పాటు, వారి ప్రవర్తన, అభ్యాస సామర్థ్యం,...