బొప్పాయి రైతులను ఇబ్బందులకు గురిచేసే వ్యాపారులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం

తిరుపతి, గరుడ దాత్రి న్యూసజూలై 23: బొప్పాయి రైతులను ఇబ్బందులకు గురిచేసే వ్యాపారులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ వ్యాపారులను హెచ్చరించారు.జిల్లా కలెక్టర్ అధ్యక్షతన గురువారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ నందు తిరుపతి జిల్లా కోడూరు ప్రాంతంలో బొప్పాయి పంట ధరల హెచ్చుతగ్గులు, మార్కెట్ పరిస్థితులు, రైతుల ప్రయోజనాల పరిరక్షణపై జాయింట్ కలెక్టర్ ఆర్. గోవింద రావు, ఉద్యానవన, మార్కెటింగ్, రెవెన్యూ శాఖల అధికారులు, వ్యాపారులు, మధ్యవర్తులు, రైతులతో కలసి జిల్లా కలెక్టర్...