రేపు పిఠాపురంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పర్యటన

పిఠాపురంలో పార్టీ అంతర్గత సమావేశాలు, అధికారులతో సమీక్షలు నిర్వహించనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. భుజానికి శస్త్రచికిత్స అనంతరం, తొలిసారి పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్న పవన్ కల్యాణ్.