జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వద్ద అవార్డు అందుకుంటున్న డిప్యూటీ ఎంపీడీవో మధుసూదన్
కార్వేటి నగరం జూలై 22 (గరుడదాద్రి న్యూస్): కార్వేటినగరం మండలం, చిత్తూరు జిల్లాలోని కార్వేటినగరం గ్రామ పంచాయతీకి ప్రతిష్టాత్మకమైన ISO 9001:2015 నాణ్యత నిర్వహణ వ్యవస్థ సర్టిఫికేషన్ లభించింది. రాష్ట్ర కమిషనర్, పంచాయతీ రాజ్ & గ్రామీణాభివృద్ధి శాఖ తాడేపల్లి, వారి కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో, ఈ ప్రతిష్టాత్మక సర్టిఫికెట్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పంచాయతీ రాజ్ & గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ఎం. వి. కృష్ణ తేజ గారు*, IAS వారి చేతుల మీదుగా స్వీకరించడం జరిగినది. జిల్లా కలెక్టర్ *సుమిత్ కుమార్ జిల్లా...