మహాలక్ష్మి దీప పూజను దిగ్విజయం చేయండి
మహిళలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి పలమనేరు, ఆగస్టు 08 ( గరుడ ధాత్రి ) : తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దీపోత్సవ కార్యక్రమం ఆగస్ట్ 14వ తేది శుక్రవారం సాయంత్రం 4 గంటలకు పలమనేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అత్యంత భక్తి శ్రృధ్ధలతో ఘనంగా నిర్వహించనున్నామని ఈ కార్యక్రమాన్ని పలమనేరు వాసులు దిగ్విజయం చేయాలని శాసన సభ్యులు అమరనాథ రెడ్డి కోరారు. పలమనేరు పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో శనివారం స్థానిక నేతలతో కలసి...