విద్యార్థిని అదృశ్యం

కార్వేటినగరం జూలై 27 గరుడదాద్రి న్యూస్ కార్వేటినగరం పంచాయతీ వడ్డీ ఇండ్లు నివాసముంటున్న బ్రతుకుతెరువు కోసం రొంపిచర్ల మండలం గానుగ చింత గ్రామంలో మేస్త్రి పని చేస్తున్నాడు కుమార్తె నివేద 16 సంవత్సరాలు రెండు నెలలు శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం చదువుతుంది. కార్వేటి నగరంలో జరుగుతున్న ద్రౌపతమ్మ తిరుణాల కోసం కార్వేటినగరం కి తీసుకుని వచ్చారు. సోమవారం ఉదయం 9 గంటల నుంచి 9 గంటల 30 మధ్యలో నా కుమార్తె కనపడలేదని బంధువుల ఇండ్లకి ఫోన్ చేసి అడగ...