మండి వ్యాపారస్థులకు మంజూరు పత్రాలు పంపిణి
పలమనేరు, జులై 24 ( గరుడ ధాత్రి ) : పలమనేరు అగ్రికల్చర్ మార్కెట్ పరిధిలోని వీ. కోట ఉప మార్కెట్ నందు టమోటా వ్యాపారాలు నిర్వహించే ముగ్గురు వ్యాపాస్థులకు ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి గారి చేతుల మీదుగా మండి రూముల మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్బంగా వారు ఎమ్మెల్యేకు ధన్యవాదములు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రాజన్న, వేర్ హౌస్ కమిటీ డైరెక్టర్ రంగనాథ్, తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు రామచంద్ర నాయుడు, వీ. కోట మండల పార్టీ...