ఉర్దూ పాఠశాల విద్యార్థి విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ

కార్వేటినగరం జూలై 24 గరుడదాద్రి న్యూస్ కార్వేటినగరం పట్టణం జామియా మసీదు మేనేజ్ మెంట్ కమిటీ ఆధ్వర్యంలో ఉర్దూ స్కూల్ విద్యార్థులకు నోట్ బుక్స్,పెన్నులు పంపిణీ తల్లితండ్రుల కోరిక మేరకు ఉర్దూ స్కూల్ నందు పదవ తరగతి వరకు upgrade చేయడం అదే విధంగా ఒక టీచర్ ను అదనంగా తీసుకురావాలని చెప్పడం జరిగింది,జామియా మసీదు మేనేజ్ మెంట్ కమిటీ తరఫున త్వరలో గంగాధర నెల్లూరు నియోజక వర్గం శాసన సభ్యులు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్ డాక్టర్ వి. ఎం.థామస్ గారి...