జీవో 396పై డాక్యుమెంట్ రైటర్ల నిరసన
కార్వేటినగరం గరుడధాత్రి న్యూస్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో నెంబర్ 396 ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కార్వేటినగరం సబ్ రిజిస్టర్ కార్యాలయం ప్రాంగణంలో డాక్యు మెంట్ రైటర్లు, వెండర్లు, డేటా ఆపరేటర్లు మూకుమ్మడిగా పెన్డౌన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీవో నెంబర్ 396 ఆమ లుతో తమ ఉపాధి పై తీవ్ర ప్రభావం పడుతుందని, ప్రభుత్వం వెంటనే ఈ జీవోను పునః సమీక్షించి ఉపసంహరి ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం...