అంగన్వాడీ కేంద్రాలకు ఫ్యాన్ల విరాళం

పలమనేరు, జులై 21 ( గరుడ ధాత్రి ) : పలమనేరు అర్బన్ సెక్టార్ పరిధిలోని 6 అంగన్వాడీ కేంద్రాలకు శ్రీపురం సీతారామయ్య, నాగమణి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళవారం ఫ్యాన్లను విరాళంగా అందజేశారు. ఐసిడిఎస్ కార్యాలయంలో సీడీపీఓ ఉమారాణి అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించబడింది. ట్రస్ట్ ప్రతినిధులు సామాజిక బాధ్యతతో స్పందించి ఎద్దుల సంత వీధి, మసీద్ స్ట్రీట్, బొమ్మి దొడ్డి, నాగమంగళం, మరియు జి.కోటూరు అంగన్వాడీ కేంద్రాలకు ఈ ఫ్యాన్లను బహుకరించారు. ఈ సందర్భంగా సీడీపీఓ ఉమారాణి మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాల్లోని...