కో ఆపరేటివ్ బ్యాంకు ఉద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న డాక్టర్ కోడూరు బాలసుబ్రమణ్యం.

117 రోజుల సుదీర్ఘ పోరాటానికి చారిత్రాత్మక విజయం... పి ఆర్ సి మంజూరు కు జీవో విడుదల .... ఆనందోత్సవాలలో కో ఆపరేటివ్ బ్యాంకు ఉద్యోగులు.... టిడిపి నేత కోడూరు బాలసుబ్రమణ్యం ను సత్కరించిన ఉద్యోగులు తిరుపతి, జులై 20 : తిరుపతి కో-ఆపరేటివ్ ఉద్యోగులకు పి ఆర్ సి విడుదల కోసం 117 రోజులు ఉద్యోగులంతా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. బ్యాంకు ఉద్యోగులకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ అధికార ప్రతినిధి డాక్టర్ కోడురు బాలసుబ్రమణ్యం పి.ఆర్.సి ఇప్పించి తీరుతానని ఉద్యోగులకు హామీ...