విద్యాభివృద్దే కూటమి ప్రభుత్వం లక్ష్యం
- ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే భవిష్యత్తు తరాలకు ఆర్థిక ప్రగతి - సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం నారాయణవనం జూలై 24 (గరుడదాత్రి న్యూస్) : తిరుపతి జిల్లా నారాయణవనం మండలంలోని బాలుర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం జరిగిన విద్యార్థులు, తల్లిదండ్రుల సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మాట్లాడుతూ తల్లికి వందనం పథకం తో భవిష్యత్తు తరాలకు ఆర్థిక ప్రగతి, రాష్ట్రాన్ని అభివృద్ధిని దూరదృష్టి తో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకెళుతున్నారని కొనియాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకి...