విద్య సమాజ నిర్మాణానికి పునాది
కూటమి ప్రభుత్వంలోనే విద్యకు అత్యంత ప్రాధాన్యత విద్యార్థుల అభివృద్ధి కోసం అనేక చర్యలు మెగా పేరెంట్స్ మరియు టీచర్స్ మీటింగ్ నందు పాల్గొన్న ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి పలమనేరు, జులై 24 ( గరుడ ధాత్రి ) : విద్య సమాజ నిర్మాణానికి పునాది అని పలమనేరు శాసన సభ్యులు అమరనాథ రెడ్డి పేర్కొన్నారు. గంగవరం మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన మెగా పేరెంట్స్–టీచర్స్ మీటింగ్ నందు ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ....కూటమి ప్రభుత్వంలోనే విద్యకు అత్యంత...