తల్లికి వందనంతో ప్రతి ఇంటా విద్యా వెలుగులు

అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో దూసుకుపోతున్న కూటమి ప్రభుత్వం. సూపర్ సిక్స్ సూపర్ హిట్. ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ వైస్ చైర్మన్, కుప్పం టిడిపి ఇన్చార్జ్ పి.ఎస్.మునిరత్నం. కుప్పం,జులై 22 (గరుడ ధాత్రి న్యూస్): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న 'తల్లికి వందనం' ద్వారా ప్రతి ఇంట విద్యా వెలుగులు కనిపిస్తోందని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వైస్ చైర్మన్, కుప్పం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ పి.ఎస్.మునిరత్నం అన్నారు. బుధవారం ఆయన గరుడ ధాత్రి ప్రతినిధితో మాట్లాడారు....