వికసిత్ భారత్ లక్ష్యాల సాధనకు సమర్థ డేటా నిర్వహణ కీలకం
కడ కార్యాలయంలో పీ4, పెహలే ఇండియా ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం. కుప్పం,జులై 24 (గరుడ ధాత్రి న్యూస్):రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర – 2047 విజన్, కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వికసిత్ భారత్ – 2047 లక్ష్యాల సాధనలో ఖచ్చితమైన డేటా సేకరణ, విశ్లేషణ మరియు సమర్థవంతమైన ప్రణాళిక ఎంతో కీలకమని అధికారులు పేర్కొన్నారు. శుక్రవారం కుప్పంలోని కడ కార్యాలయంలో పీ4 మరియు పెహలే ఇండియా బృందాల ఆధ్వర్యంలో అధికారులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.ఈ శిక్షణలో గ్రాస్ వాల్యూ...