ఎన్డీఏ అసమర్థ పాలనకు స్వస్తి పలకాలి: ప్రధాని మోదీ, అమిత్ షా, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి
సూళ్లూరుపేటలో కాంగ్రెస్ శ్రేణుల భారీ ర్యాలీ, మానవహారం.. ఆర్టీసీ బస్టాండ్ వద్ద హోరెత్తిన నిరసనలు! రాహుల్, ప్రియాంక గాంధీల అక్రమ అరెస్టులను ఖండించిన డీసీసీ అధ్యక్షుడు బాలగురువం బాబు సూళ్లూరుపేట, జూలై 22 (గరుడ థాత్రి): కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి దేశంలో పేపర్ లీకేజీలు, అవినీతి కుంభకోణాలు తప్ప ఎలాంటి అభివృద్ధి జరగలేదని తిరుపతి జిల్లా కాంగ్రెస్ కమిటీ డిసిసి అధ్యక్షుడు బాలగురువం బాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్డీఏ అసమర్థ పాలనకు బాధ్యత వహిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ,...