ఎల్లంపల్లి తిరుమలనాథస్వామి ఆలయంలో ఘనంగా తొలి ఏకాదశి వేడుకలు

​శోభాయమానంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ తిరుమలనాథస్వామి వారి దివ్య అలంకరణ ​గరుడ ధాత్రి న్యూస్ మైదుకూరు జులై 25:-విశేషపూజల్లో పాల్గొని తరించిన భక్తులు మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని ఎల్లంపల్లి గ్రామంలో వెలసిన శ్రీ శ్రీదేవి, శ్రీ భూదేవి సమేత శ్రీ శ్రీ శ్రీ తిరుమలనాథస్వామి* వారి ఆలయంలో ఆషాఢమాస తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం విశేష పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ​ఉదయం నుంచే స్వామివారికి మూలవిరాట్ అభిషేకాలు, విశేష అర్చనలు, అష్టోత్తర శతనామావళి పూజలు శాస్త్రోక్తంగా సాగాయి. ఈ...