ద్రౌపతి సమేత ధర్మరాజుల ఆలయంలో అన్నదాన కార్యక్రమం
కార్వేటినగరం జూలై 20 గరుడ దాద్రి న్యూస్ : కార్వేటి నగరంలో వెలసి ఉన్న శ్రీ ద్రౌపతి సమేత ధర్మరాజులు ఆలయంలో సోమవారం ఉదయం ఆలయంలో అభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం ఆలయం వద్ద ఆర్ముగం ఆచారి , రమేష్ ఆచారి కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు ఆలయ కమిటీ అధ్యక్షులు రవి యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.