కుప్పం,జులై 23 (గరుడ ధాత్రి న్యూస్):కుప్పం డాక్యుమెంటరీ రైటర్స్ అసోసియేషన్ను ఎన్నుకున్నట్లు తెలిపారు. గురువారం ఎన్నికలు జరిగిందన్నారు. నూతన కమిటీ అధ్యక్షుడుగా రఘు స్వామి, వైస్ ప్రెసిడెంట్ యశ్వంత్, ప్రధాన కార్యదర్శి పార్థసారథి,జాయింట్ కార్యదర్శి ఎస్ దయాకర్,ట్రెజరర్ రామ్మూర్తి, సబ్ ట్రెజరర్ విజయ్ కుమార్,సభ్యులు వెంకటాచలం, శ్రీధర్, జై కుమార్, రఘుపతి,
గణేష్, చిరంజీవి లను ఎన్నుకోవడం జరిగింది.