రిజిస్ట్రేషన్ల ప్రైవేటీకరణపై మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఆగ్రహం

దస్తావేజు లేఖరులకు వైఎస్సార్‌సీపీ మద్దతు గరుడ దాత్రి న్యూస్ ​మైదుకూరు, జులై23:- రాష్ట్రంలో రిజిస్ట్రేషన్లు, స్టాంప్ డ్యూటీ వసూళ్ల వ్యవస్థను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్ర చేస్తోందని మైదుకూరు మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మైదుకూరులో దస్తావేజు లేఖరులు, స్టాంప్ వెండర్ల సంక్షేమ సంఘం చేపట్టిన నిరసన ధర్నాకు ఆయన పూర్తి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖలో ప్రభుత్వం తీసుకువస్తున్న మార్పులు, జీవో నెంబర్ 396 వల్ల కలిగే నష్టాలపై ఆయన విస్తృతంగా...