రేపు పలమనేరులో ఉచిత నేత్ర వైద్య శిభిరం

పలమనేరు, జులై 24 (గరుడ ధాత్రి) : స్థానిక మదనపల్లి రోడ్డులోని లయన్స్ సర్వీస్ కేంద్రంలో రేపు (ఆదివారం) ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు ప్రముఖ వైద్యుడు డాక్టర్ జి.వి. హేమగిరి తెలిపారు. లయన్స్ క్లబ్ ఆఫ్ పలమనేరు, జిల్లా అంధత్వ నివారణ సంస్థ మరియు కుప్పం పి.ఈ.ఎస్ వైద్య కళాశాల సంయుక్త నిర్వహణలో, డాక్టర్ జి.వి. హేమగిరి సహకారంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ హేమగిరి మాట్లాడుతూ... ప్రజలు ఉచిత కంటి చూపు పరీక్షలు చేయించుకుని, తమ...