27 నుంచి సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కుప్పం పర్యటన

నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో పర్యటన ఏర్పాట్లు. మహిళల్లో చైతన్యానికి మహిళలతో ముఖాముఖి కార్యక్రమాలు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు. మాట ప్రకారం మూడు నెలలకు ఒకసారి కుప్పంలో పర్యటిస్తున్న నారా భువనేశ్వరి. కుప్పం,జులై 21 (గరుడ ధాత్రి న్యూస్): రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి కుప్పం నియోజకవర్గ పర్యటన ఏర్పాట్లు జోరుగా చేపడుతున్నారు. ఈనెల 27వ తేదీ నుంచి 30వ తేదీ వరకు కుప్పం నియోజకవర్గంలో నారా భువనేశ్వరి పర్యటించనున్నారు. 26వ...