గంగమ్మ ఆలయ ఛైర్మన్ డా. ఆర్. మురుగన్‌కు అరుదైన గౌరవం

ఒకే వేదికపై రెండు అంతర్జాతీయ గౌరవ డాక్టరేట్ల ప్రదానం! పలమనేరు, జులై 19 (గరుడ ధాత్రి ) : ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, సామాజిక సేవా తత్పరుడు, గంటావూరు గంగమ్మ గుడి ఛైర్మన్ డాక్టర్ ఆర్. మురుగన్ ని అరుదైన అంతర్జాతీయ గౌరవం వరించింది. సమాజ శ్రేయస్సుకు ఆయన చేసిన నిరంతర కృషిని గుర్తిస్తూ, ప్రముఖ అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు ఒకే వేదికపై రెండు గౌరవ డాక్టరేట్ డిగ్రీలను ప్రదానం చేసి ఘనంగా సత్కరించాయి. అమెరికన్ విస్డోమ్ పీస్ యూనివర్సిటీ మరియు ఏషియన్ ఇంటర్నేషనల్ కల్చర్...